వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ తొలి మహాసభను HNRలోని ఆర్చిడ్ స్కూల్‌లో నిర్వహించారు. నియోజకవర్గ అధ్యక్షుడు సోము శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఉపాధ్యక్షుడు సైదా హుస్సేన్, కార్యదర్శి వీరయ్య, సీనియర్ మీడియేటర్లు నాగేశ్వరావు, పుల్లయ్యతో పాటు పలువురు మహిళా మీడియేటర్లు, సభ్యులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు.
Comments
Loading comments...

