Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సానుకూల సంకేతాలతో లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు

Follow Udayam on Google
సానుకూల సంకేతాలతో లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు - Udayam
అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, విదేశీ సంస్థాగత మదుపరుల (FII) కొనుగోళ్ల జోరుతో భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 70 పాయింట్లు పెరిగి 77,998 వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు లాభపడి 24,361 వద్ద ట్రేడవుతున్నాయి. ఫార్మా, ఆటో, ఫైనాన్షియల్ షేర్లు రాణించగా.. ఐటీ షేర్లు మాత్రం తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

Comments

G
Loading comments...