Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చమురు ధరలతో మార్కెట్లు నష్టాల్లో

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 12, 2026 10:28 AM ఆల్ ఇండియా మార్కెట్
చమురు ధరలతో మార్కెట్లు నష్టాల్లో - Udayam
అధిక క్రూడ్‌ ఆయిల్‌ ధరల ప్రభావంతో బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కదిలాయి. సెన్సెక్స్‌ 35.99 పాయింట్లు తగ్గి 78,097.31కి, నిఫ్టీ 31.15 పాయింట్లు పడిపోయి 24,444.55కి చేరాయి. తర్వాత సెన్సెక్స్‌ 211.37 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 65.10 పాయింట్లు దిగజారింది. అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలహీనపడినట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...