Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 11, 2026 7:12 PM ఆల్ ఇండియా మార్కెట్
నష్టాల్లో ముగిసిన మార్కెట్లు - Udayam
అమెరికా-ఇరాన్‌ చర్చల్లో ప్రతిష్ఠంభనతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించడంతో స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 388 పాయింట్లు తగ్గి 78,154 వద్ద, నిఫ్టీ 112 పాయింట్లు కోల్పోయి 24,472 వద్ద ముగిశాయి. రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, సిమెంట్‌ షేర్లు నష్టపోయాయి. ఫార్మా సూచీ మాత్రం లాభాల్లో నిలిచింది.

Comments

G
Loading comments...