Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సెన్సెక్స్ 1000 పాయింట్ల జంప్

Follow Udayam on Google
Ravi Jun 12, 2026 10:14 AM జాతీయంమార్కెట్లు
సెన్సెక్స్ 1000 పాయింట్ల జంప్ - Udayam
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కీలక ఒప్పంద వార్తలతో దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 23,400 మార్కును దాటింది. ముడిచమురు ధరలు తగ్గడం, రూపాయి విలువ పుంజుకోవడం మదుపర్లలో ఉత్సాహాన్ని నింపాయి. లార్సెన్, బజాజ్ ఫైనాన్స్ వంటి షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లో ఉన్నాయి.

Comments

G
Loading comments...