Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మనూలో స్పాట్‌ అడ్మిషన్లు

Follow Udayam on Google
Harika Sep 02, 2026 12:22 PM రంగారెడ్డి General
మనూలో స్పాట్‌ అడ్మిషన్లు - Udayam
మనూలో UG, PG, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్ల డైరెక్టర్‌ తెలిపారు. కొత్తవారు, గతంలో సీటు పొందని అభ్యర్థులు ఈనెల 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ల సవరణ, పత్రాల అప్‌లోడ్‌కు అవకాశం ఉంది. ఈనెల 7న పత్రాల ధ్రువీకరణ, 8న ఎంపికైన వారి జాబితా విడుదల చేయనున్నారు. 9, 10 తేదీల్లో ఎంపికైన అభ్యర్థులు ఫీజు చెల్లించవచ్చు.

Comments

G
Loading comments...