వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీఏ హయాంలో కేంద్ర మంత్రులు ఈసీపై చేసిన విమర్శలపై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రంగా స్పందించారని మాజీ సీఈసీ ఖురేషి వెల్లడించారు. మంత్రులు అలా భావిస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఆయన ఆవేదన చెందారని పేర్కొన్నారు.
2012 యూపీ ఎన్నికల వేళ ఈసీ చర్యలపై మంత్రులు విమర్శలు గుప్పించడంతో, మన్మోహన్ ఈ విధంగా వ్యాఖ్యానించినట్లు ఖురేషి గుర్తుచేసుకున్నారు.
Comments
Loading comments...

