వార్తలకు తిరిగి వెళ్లండి
రూ.9,275 కోట్లతో మణిపాల్ హెల్త్ ఐపీఓ

ప్రముఖ హాస్పిటల్ చైన్ మణిపాల్ హెల్త్ ఎంటర్‌ప్రైజెస్ రూ.9,275 కోట్ల సమీకరణకు జులై 29 నుంచి ఐపీఓకు వస్తోంది. షేరు ధర రూ.560-590గా నిర్ణయించగా, జులై 31తో సబ్‌స్క్రిప్షన్ ముగియనుంది.
ఫ్రెష్ ఇష్యూ, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా నిధులు సమీకరిస్తున్నారు. ఈ నిధులను రుణాల చెల్లింపు, సహ్యాద్రి హాస్పిటల్స్‌లో మైనారిటీ వాటాల కొనుగోలుకు వినియోగించనున్నారు.
Comments
Loading comments...