వార్తలకు తిరిగి వెళ్లండి

గతేడాది వైరల్ అయిన వీడియోతో దేశవ్యాప్తంగా కలకలం రేపిన 48 ఏళ్ల ఏనుగు ‘మానికి’కి ఎట్టకేలకు ఉపశమనం లభించింది. తీవ్రమైన కాలి గాయాలు, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఈ గజరాజును దీర్ఘకాలిక వైద్యం కోసం అసోం నుండి గుజరాత్‌లోని వంతరా పునరావాస కేంద్రానికి తరలించారు.
అయితే, ఈ తరలింపు ఈశాన్య రాష్ట్రాల్లోని బందీ ఏనుగుల పునరావాసంపై కొత్త చర్చకు దారితీసింది.
Comments
Loading comments...

