Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మమితా బైజుతో మొదటి చిత్రం

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 07, 2026 12:45 PM జాతీయంవినోదం
మమితా బైజుతో మొదటి చిత్రం - Udayam
హీరో ప్రదీప్‌ రంగనాథన్‌ నిర్మాతగా ‘పీఆర్‌ షో’ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్‌లో మమితా బైజు కథానాయికగా ‘పీఆర్‌ఎస్‌01’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ప్రదీప్‌ కథ అందిస్తున్న ఈ సినిమాను ‘ది ఆల్ఫా యూనిట్‌’ దర్శకుల బృందం రూపొందిస్తోంది. సాయి అభ్యంకర్‌ సంగీతం అందిస్తున్నారు.

Comments

G
Loading comments...