Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘చెన్నై లవ్‌స్టోరీ’ క్లాసిక్ అవుతుంది

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 07, 2026 12:14 PM జాతీయంవినోదం
‘చెన్నై లవ్‌స్టోరీ’ క్లాసిక్ అవుతుంది - Udayam
‘బేబి’ తర్వాత ఎస్‌కేఎన్‌, సాయి రాజేశ్‌ కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘చెన్నై లవ్‌స్టోరీ’. కిరణ్‌ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ జంటగా నటించిన ఈ చిత్రం క్లాసిక్ ప్రేమకథగా నిలుస్తుందని నిర్మాత ఎస్‌కేఎన్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 24న విడుదల కానున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, టికెట్ ధరలు కూడా అందుబాటులోనే ఉంటాయని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...