Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మక్తల్‌: SFI BC హాస్టల్‌ కమిటీ ఏకగ్రీవం

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 9:09 AM నారాయణపేటGeneral
మక్తల్‌: SFI BC హాస్టల్‌ కమిటీ ఏకగ్రీవం - Udayam
మక్తల్‌లోని BC హాస్టల్‌కు SFI నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చంద్రశేఖర్‌, కార్యదర్శిగా జయానంద్‌, ఉపాధ్యక్షుడిగా దండు రాము, సహాయ కార్యదర్శిగా గుర్లపల్లి మహేష్‌ ఎన్నికయ్యారు. మొత్తం 29 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. నూతన కమిటీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని SFI నాయకుడు KM. మహేందర్‌ సూచించారు.

Comments

G
Loading comments...