Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా రాష్ట్రాలతో భారీ ఒప్పందం

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 6:21 AM జాతీయంGeneral
అమెరికా రాష్ట్రాలతో భారీ ఒప్పందం - Udayam
టీనేజ్ అడిక్షన్ కేసులో రాజీకి మెటా అంగీకరించింది. 47 అమెరికా రాష్ట్రాలకు దాదాపు 17 బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించనుంది. అలాగే పిల్లల భద్రతను పెంచేలా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో మార్పులు చేయనుంది. టీనేజర్లు వ్యసనానికి గురయ్యేలా ఫీచర్లను రూపొందించిందని, దీంతో పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని రాష్ట్రాలు కేసులు వేశాయి. పరిహారాన్ని పదేళ్లలో విడతల వారీగా చెల్లించడానికి మెటా అంగీకరించింది.

Comments

G
Loading comments...