వార్తలకు తిరిగి వెళ్లండి

సంతనూతలపాడు మండలం మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈనెల 30న స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-19 హాకీ ఎంపికలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా కార్యదర్శి పి. శివశంకర్ ప్రకటించారు.
2008 తర్వాత జన్మించిన క్రీడాకారులు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు 30వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు పాఠశాలకు హాజరుకావాలని సూచించారు.
Comments
Loading comments...

