వార్తలకు తిరిగి వెళ్లండి
మైనారిటీలకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ అన్నారు. అలాగే మైనారిటీలంతా గూడూరులో తమకు అండగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు శనివారం మైనారిటీ నాయకుడు రహీం జన్మదిన వాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరులో తనకు అత్యధిక మెజార్టీలు సాధించి పెట్టింది మైనారిటీ లేనని ఆయన గుర్తు చేశారు. వారికి అన్ని విధాల సహాయ సహకారాలు తమ ప్రభుత్వం అంద చేస్తుందని అన్నారు.
Comments
Loading comments...

