వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిరిసిల్ల జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ అధికారి జి. కుమారస్వామి తెలిపారు.
జిల్లా నివాసులైన అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 25 నుంచి 31 వరకు దరఖాస్తులు సమర్పించాలని , మరిన్ని వివరాలకు 8186834167 నంబర్‌ను సంప్రదించాలని అన్నారు.
Comments
Loading comments...

