Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆ ప్రధాన కూడళ్లలో వర్షం కురిస్తే చాలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 23, 2026 12:21 AM నిర్మల్General
ఆ ప్రధాన కూడళ్లలో  వర్షం కురిస్తే చాలు - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లలోని రహదారులు సాధారణ వర్షాలకి జలమయమై గంటల తరబడి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏ భారీ వర్షం కురిసిన గంటల తరబడి వాహనాల రాకపోకలు స్తంభించిపోయి వాహనదారులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు. గొలుసు చెరువు ఉపకాల్వలు ఆక్రమణలకు గురి కావడమే ఎందుకు కారణమని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...