Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల అదుపులో కాసం మహిపాల్ రెడ్డి

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 10:23 AM మేడ్చల్ మల్కాజిగిరి General
పోలీసుల అదుపులో కాసం మహిపాల్ రెడ్డి - Udayam
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ చేపడుతున్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ నేత కాసం మహిపాల్ రెడ్డిని పోలీసులు మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. కుషాయిగూడ పీఎస్ పరిధిలోని మహేశ్‌నగర్‌లో ఆయనను గృహ నిర్బంధం చేశారు. అనంతరం మహిపాల్ రెడ్డిని నేరుగా కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Comments

G
Loading comments...