వార్తలకు తిరిగి వెళ్లండి

మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ఇన్‌స్టాలో పంచుకున్న ఏఐ వీడియో సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది. దీంతో వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందనే ప్రచారానికి మరింత బలం చేకూరింది.
మహేశ్ ‘వారణాసి’, సందీప్‌రెడ్డి ‘స్పిరిట్’ పూర్తయ్యాక ఈ సినిమాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వీడియోకు మహేశ్ సరదాగా బదులివ్వడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
Comments
Loading comments...

