వార్తలకు తిరిగి వెళ్లండి
మహేష్ బాబు ఇంట్లో పెళ్లి సందడి

సూపర్‌స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు సిద్ధార్థ్ గల్లా వివాహ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా ద్వారా సిద్ధార్థ్, హయిన్ కొత్త జంటకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ ఈ గుడ్ న్యూస్‌ను పంచుకున్నారు.
సినీ రంగానికి దూరంగా ఉంటూ కార్పొరేట్ రంగంలో వ్యాపారవేత్తగా రాణిస్తున్న సిద్ధార్థ్ కొత్త జీవితంలోకి అడుగుపెడుతుండటంతో, అభిమానులు మరియు సినీ ప్రముఖులు ఈ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Comments
Loading comments...