వార్తలకు తిరిగి వెళ్లండి

మహేశ్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘దూకుడు’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ సినిమాను రీరిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది.
Comments
Loading comments...

