Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్‌ 11న ‘మహేంద్రగిరి వారాహి’ విడుదల

భవేష్ కుమార్ Jul 27, 2026 3:41 PM అల్ ఇండియా వినోదం
సెప్టెంబర్‌ 11న ‘మహేంద్రగిరి వారాహి’ విడుదల - Udayam Digital
సుమంత్‌ హీరోగా తెరకెక్కిన సోషియో ఫాంటసీ చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’ సెప్టెంబర్‌ 11న విడుదల కానుంది. సినిమా కోసం రెండున్నరేళ్లు చర్చలు జరిగాయని, ఇందులో అనేక ట్విస్టులు ఉంటాయని సుమంత్‌ తెలిపారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్‌ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. పవన్‌ కల్యాణ్‌ను ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఆహ్వానించాలని భావిస్తున్నామని దర్శకుడు సంతోష్‌ జాగర్లమూడి చెప్పారు.

Comments

G
Loading comments...