Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహాకాళి’ షూటింగ్ కీలక దశకు..

భవ్య శ్రీ Jul 14, 2026 5:43 PM అల్ ఇండియా 1 viewsabout 3 hours ago
మహాకాళి’ షూటింగ్ కీలక దశకు.. - Udayam Digital
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తున్న భారీ చిత్రం ‘మహాకాళి’ కీలకమైన 125 రోజుల షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. అక్షయ్ ఖన్నా, రోహిత్ సరాఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ డివైన్ యాక్షన్ డ్రామాను ప్రత్యేకంగా ఐమాక్స్ (IMAX) ఫార్మాట్‌లో రూపొందిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీపై అధికారిక ప్రకటన రానుంది.

Comments

G
Loading comments...