వార్తలకు తిరిగి వెళ్లండి

మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ మనీలాండరింగ్ కేసులో ఈజ్‌మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టిని ఈడీ నిందితుడిగా చేర్చింది. బెట్టింగ్ ద్వారా వచ్చిన అక్రమ నిధులను విదేశీ పెట్టుబడుల పేరుతో భారత స్టాక్ మార్కెట్‌లోకి మళ్లించారని ఈడీ ఆరోపించింది.
ఆయనకు చెందిన రూ.59.60 కోట్ల విలువైన షేర్లను అటాచ్ చేసింది. అయితే, తన లావాదేవీలన్నీ చట్టబద్ధమైనవేనని, దర్యాప్తునకు సహకరిస్తానని పిట్టి తెలిపారు.
Comments
Loading comments...

