Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లెలో పెరిగిన టమాటా ధర

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 2:50 PM అన్నమయ్యGeneral
మదనపల్లెలో పెరిగిన టమాటా ధర - Udayam
మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధరలు స్వల్పంగా పెరిగాయి. మార్కెట్‌కు 9 వేల కిలోల టమాటాలు రాగా, బయట వ్యాపారులు ఎవరూ రాలేదు. స్థానిక వ్యాపారులే కొనుగోలు చేశారు. మొదటి రకం 10 కిలోల బాక్సు రూ.200, రెండో రకం రూ.180, మూడో రకం రూ.150 చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేశారు. వారం క్రితం కిలో టమాటా రూ.11గా ఉంది.

Comments

G
Loading comments...