Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నం నౌక చేరిక

Follow Udayam Digital on Google
ధీరజ్ రెడ్డి Jul 30, 2026 6:16 AM కృష్ణా జిల్లాఆంధ్రప్రదేశ్
మచిలీపట్నం నౌక చేరిక - Udayam Digital
శత్రు జలాంతర్గాములను గుర్తించి దాడి చేసే సామర్థ్యంతో రూపొందిన ‘మచిలీపట్నం’ యుద్ధనౌకను భారత నావికాదళం కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో విజయవంతంగా జలప్రవేశం చేయించింది. యాంటీ–సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ సామర్థ్యాలతో రూపొందిన ఈ నౌకలో అత్యాధునిక నిఘా, ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి. కృష్ణాజిల్లా మచిలీపట్నం చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ ఈ పేరును నామకరణం చేశారు.

Comments

G
Loading comments...