Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాచనపల్లికి ఆర్టీసీ బస్సు

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 12:32 PM యాదాద్రి భువనగిరిGeneral
మాచనపల్లికి ఆర్టీసీ బస్సు  - Udayam
ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సహకారం, సర్పంచ్‌ సూర్యప్రకాశ్‌రెడ్డి కృషితో మాచనపల్లి గ్రామానికి నూతన ఆర్టీసీ బస్సు ప్రారంభమైంది. దీంతో గ్రామీణ ప్రజల ఏడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు సత్యనారాయణ, ఆత్మ కమిటీ అధ్యక్షుడు సుధాకర్‌, తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు రాజమౌళిరెడ్డి, పలువురు సర్పంచులు, ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు సుదర్శన్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...