వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ నగర, నూడా మాస్టర్ ప్లాన్‌లో లోపాలున్నందున ఫైల్‌ను వెనక్కి తెప్పిస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం అందరి ఆమోదంతో సీఎం ఆమోదానికి పంపిస్తామని చెప్పారు. నగర అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

