Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కెట్‌లో నిమ్మ ధరలకు రికార్డు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 08, 2026 2:31 PM గుంటూరుGeneral
మార్కెట్‌లో నిమ్మ ధరలకు రికార్డు - Udayam
గుంటూరు జిల్లాలో నిమ్మకాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తెనాలి మార్కెట్‌లో క్వింటా నిమ్మకాయల ధర రికార్డు స్థాయిలో రూ.10,000 మార్క్‌ను అధిగమించింది. ఆగస్టు మొదటి వారంలో రూ.6,000 ఉన్న ధర ఇప్పుడు రూ.10,000 నుంచి రూ.11,000 మధ్య పలుకుతోంది. ఎల్‌నినో ప్రభావం వల్ల నిమ్మ తోటల్లో దిగుబడి బాగా తగ్గడమే దీనికి ప్రధాన కారణమని రైతులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...