Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కెటింగ్ పీపుల్స్ ను ప్రభుత్వాలు గుర్తించండి

Follow Udayam on Google
D ANAND RAO Aug 21, 2026 6:49 AM పార్వతీపురం మన్యంGeneral
మార్కెటింగ్ పీపుల్స్ ను ప్రభుత్వాలు గుర్తించండి - Udayam
మార్కెట్లో కొత్త బ్రాండ్ ఏది వచ్చిన కొనుగోలుదారుడు దగ్గరకు తీసుకువెళ్లే వారు సేల్స్ రిప్రజెంటేటివ్ సేల్స్ ప్రమోట్ చేసిన వారి తక్కువ జీతాలతో కుటుంబాలను నడిపిస్తున్నరు24 గంటలు పని ఒత్తిడితో వీరి దినచర్య స్టార్ట్ అవుతుంది. మార్కెటింగ్ పీపుల్ లో 50% ఎవరికి సొంత ఇల్లు ఉండే పరిస్థితి లేదు. కనీసం ప్రభుత్వాలైన గుర్తించి అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నారు.

Comments

G
Loading comments...