వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిరంగిపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న కే. సాంబిరెడ్డి పదవీ విరమణ కార్యక్రమం రేపూడి గ్రామంలోని యార్డులో సోమవారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డు ఛైర్మన్ తడవర్తి కేశవరావు హాజరై సాంబిరెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. సాంబిరెడ్డి సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు.
Comments
Loading comments...

