Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ ముగింపు

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 8:45 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ ముగింపు - Udayam
మార్కాపురం జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. అప్పటికి క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. యర్రగొండపాలెంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో అధికారులు సాయంత్రం 5 గంటలకు గేట్లు మూసేశారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ శాతం వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Comments

G
Loading comments...