Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో డాన్స్ సందడి

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 11:24 AM మార్కాపురంGeneral
మార్కాపురంలో డాన్స్ సందడి - Udayam
మార్కాపురం రామలక్ష్మ వీధిలో వినాయక చవితి వేడుకల్లో యువకులు, చిన్నారుల డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరసిద్ధి వినాయక సేవా సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారిని చిప్స్ ప్యాకెట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో యువత, చిన్నారుల డాన్స్ అందరినీ ఆకట్టుకుంది.

Comments

G
Loading comments...