వార్తలకు తిరిగి వెళ్లండి

వన్యప్రాణుల వారోత్సవాల సందర్భంగా మార్కాపురం ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో అటవీశాఖ అధికారులు, సిబ్బంది శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయ ఆవరణలోని చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేశారు.
వన్యప్రాణుల సంరక్షణ, అడవుల రక్షణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఓ పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

