Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జడ్పీటీసీ ఎన్నికల్లో మారుతున్న సమీకరణాలు

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 8:12 PM మార్కాపురంGeneral
మార్కాపురం జడ్పీటీసీ ఎన్నికల్లో మారుతున్న సమీకరణాలు - Udayam
మార్కాపురం జిల్లా జడ్పీటీసీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 21 స్థానాల్లో 6 ఏకగ్రీవం కాగా, మిగిలిన 15లో మూడు చోట్ల వైఎస్సార్‌సీపీ పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మిగిలిన స్థానాల్లో టీడీపీకి అనుకూల పరిస్థితులు ఉన్నట్లు చర్చ సాగుతోంది. కందుల రామిరెడ్డిని జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడంతో సమీకరణాలు మారినట్లు తెలుస్తోంది. తుది ఫలితాలతోనే స్పష్టత రానుంది.

Comments

G
Loading comments...