వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం పట్టణ అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు, స్వచ్ఛమైన తాగునీరు అందించడమే తన లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ స్వతంత్ర అభ్యర్థి గోళ్ల అపర్ణ తెలిపారు. ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
గతంలో వివిధ పార్టీలకు అవకాశం ఇచ్చిన ప్రజలు ఈసారి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. పట్టణ సమస్యలను పరిష్కరించి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

