వార్తలకు తిరిగి వెళ్లండి
పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలోని పురాతన మారెమ్మతల్లి దేవాలయంలో శ్రావణమాసం ఐదో మంగళవారం పూజలు ఘనంగా నిర్వహించారు. చివరి వారం సందర్భంగా ఉదయం పంచామృతం, కుంకుమార్చన, అభిషేకాలు చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
బహుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. కార్యక్రమంలో కర్ణపోస్ట్ ఆంజనేయ, ఈశ్వరప్ప, కాసిం, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

