Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీటీసీ బత్తిని రాజుగౌడ్

Follow Udayam on Google
madhu Sep 11, 2026 6:21 PM ములుగుGeneral
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీటీసీ బత్తిని రాజుగౌడ్ - Udayam
మేడారం గ్రామంలో ఇర్ప సుజాత కుటుంబాన్ని మాజీ ఎంపీటీసీ బత్తిని రాజుగౌడ్ పరామర్శించారు. మంత్రి సీతక్క ఆదేశాలు, డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, మండల అధ్యక్షుడు మంకిడి నరసింహస్వామి సూచనల మేరకు నిత్యావసర సరుకులతో పాటు రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు.

Comments

G
Loading comments...