Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానవ తప్పిదాలతోనే వాతావరణం లో మార్పుల ు: జన విజ్ఞాన వేదిక

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 27, 2026 3:35 PM నిర్మల్తెలంగాణ
మానవ తప్పిదాలతోనే వాతావరణం లో మార్పుల ు: జన విజ్ఞాన వేదిక - Udayam
ప్రజలు అనాలోచితంగా శిలాజ ఇంధనాలను అధికంగా ఉపయోగించటం తో గర్భన ఉద్గారాలు విడుదలై వాతావరణం భూమి వేడెక్కడం జరుగుతుందని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు శేఖ్ రఫీఖ్ పేర్కొన్నారు. ఆదివారం నిర్మల్ లో నిర్వహించిన శూన్యకర్బన ఉద్గారాల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడారు. వాతావరణంలో అనన్యమైన దుష్ఫలితాలు మన తప్పిదాలతోనే ఎదురవుతున్నాయని అన్నారు. ఇందులో జిల్లా కార్యదర్శి మాలావత్ భిక్షపతి లు ఉన్నారు.

Comments

G
Loading comments...