వార్తలకు తిరిగి వెళ్లండి

చీమకుర్తి మండలం అయ్యప్పరాజుపాలెంలో ఓటర్లకు కిలో మటన్ పంపిణీ చేసేందుకు 20 పొట్టేళ్లను తెప్పించారు. ఆరు పొట్టేళ్లను కోసి మాంసాన్ని ప్యాకింగ్ చేయగా, పోలీసులు రంగంలోకి దిగి మరో 14 పొట్టేళ్లను కోయకుండా అడ్డుకున్నారు.
ఈ ఘటనపై రమణారెడ్డి అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

