Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మామిడికుదురులో ఇనుప గడ్డర్‌ను ఢీకొన్న భారీ వాహనం

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 10:56 AM కోనసీమGeneral
మామిడికుదురులో ఇనుప గడ్డర్‌ను ఢీకొన్న భారీ వాహనం - Udayam
మామిడికుదురు మండలం పాశర్లపూడి-కైకాలపేట 216 ఎన్‌హెచ్‌ బైపాస్ వై-జంక్షన్ వద్ద శుక్రవారం భారీ వాహనం ఇనుప గడ్డర్‌ను ఢీకొట్టింది. ప్రమాద ధాటికి గడ్డర్ వంగి రోడ్డుకు అడ్డంగా పడటంతో హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో అధికారులు గడ్డర్ తొలగింపు పనులు చేపట్టారు.

Comments

G
Loading comments...