వార్తలకు తిరిగి వెళ్లండి

దిమ్మాదుర్తి గ్రామానికి చెందిన అల్లపు శంకర్ ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచాడి శ్రీహరిరావు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
శంకర్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Comments
Loading comments...

