Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఉపసర్పంచ్ సుబ్బారావు టీడీపీలో చేరిక

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 10:22 AM గుంటూరుGeneral
మాజీ ఉపసర్పంచ్ సుబ్బారావు టీడీపీలో చేరిక - Udayam
పెదనందిపాడు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన వైసీపీ నేత, మాజీ ఉపసర్పంచ్ నాగిశెట్టి సుబ్బారావు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సమక్షంలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే రామాంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...