వార్తలకు తిరిగి వెళ్లండి

మారికవలస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వద్ద గిరిజనులు చేపట్టిన నిరసనకు మద్దతు తెలపడానికి వెళ్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొరను పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం సాలూరులోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు.
బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వంలో కనీసం ప్రశ్నించే హక్కు కూడా లేదని రాజన్నదొర మండిపడ్డారు.
Comments
Loading comments...

