Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సర్పంచ్‌ను పరామర్శించిన నాయకులు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 10, 2026 7:02 PM జగిత్యాలGeneral
మాజీ సర్పంచ్‌ను పరామర్శించిన నాయకులు - Udayam
జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పొగళ్ల శ్రీనివాస్ జ్వరంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.

Comments

G
Loading comments...