వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న చింతకుంట మండలలోని బండర్ పల్లి గ్రామానికీ చెందిన మాజీ సర్పంచ్ మొగులయ్య పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులను కోరారు. గ్రామానికీ చెందిన గ్రామ మల్టీపర్పస్ వర్కర్ జోగి అంజమ్మ D/౦ జోగి హన్మంతు బుధవారం చింతకుంట పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేశారు.
రాత్రి అనేక సార్లు పోన్ చేసీ భయబ్రాంతులకు గురిచేశారనీ, అర్ధరాత్రి ఇంటి తలుపులు కొట్టి వేధింపులకు గురి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

