వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి మండలం బాచుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ వెంకట రాముడు గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వారి స్వగ్రామానికి వెళ్లి వెంకటరాముడు భౌతికాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంతాపం వ్యక్తం చేశారు.
వెంకట్రాముడు మృతి టిడిపి పార్టీకి తీరని లోటని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

