వార్తలకు తిరిగి వెళ్లండి

వర్ని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తగిలేపల్లి మాజీ సర్పంచ్ వెంకటి హత్యను ఖండించారు. నిందితుడు బక్క నారాయణను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డిపై అసభ్య ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Comments
Loading comments...

