Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు

Follow Udayam on Google
Mohammad Aug 20, 2026 4:45 PM అనంతపురంవినోదం
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు - Udayam
అనంతపురం నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఏపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాకే శంకర్, నగర అధ్యక్షుడు షేక్ ఇమామ్ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. దేశంలో ఐటీ, టెలికాం విప్లవాలకు పునాది వేయడంతో పాటు ఓటు హక్కు వయస్సును 18 ఏళ్లకు తగ్గించిన ఘనత ఆయనదేనని ఇమామ్ కొనియాడారు.

Comments

G
Loading comments...