Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 27, 2026 9:42 AM వికారాబాద్General
మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్ - Udayam
వరంగల్ జిల్లాలో ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీఆర్ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్‌ కోకాపేటలోని ఆయన నివాసం వద్దే ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయన నివాస పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు.

Comments

G
Loading comments...